Breaking News: ఫుట్ పాత్ ను ఆక్రమించిన ఎంపీ సీఎం రమేష్
Breaking News: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 66లో ఫుట్ పాత్‌ను ఆక్రమించారు ఎంపీ సీఎం రమేష్.
Breaking News: ఫుట్ పాత్ ఆక్రమించిన ఎంపీ సీఎం రమేష్
Breaking News: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 66లో ఫుట్ పాత్‌ను ఆక్రమించారు ఎంపీ సీఎం రమేష్. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బందిని సీఎం రమేష్ అనుచరులు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే కొంత భాగాన్ని కూల్చిన జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు సాయంతో మిగిలిన అక్రమ నిర్మాణాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Next Story




