GHMC ఎన్నికల బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్‌లు వీరే

జీహెచ్ఎంసీ ఎన్నికల బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను నియమించారు. మహేశ్వరం- యెన్నం శ్రీనివాస్‌రెడ్డి,...
జీహెచ్ఎంసీ ఎన్నికల బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను నియమించారు. మహేశ్వరం- యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రనగర్- వన్నాల శ్రీరాములు.. శేరిలింగంపల్లి- ధర్మపురి అర్వింద్, ఉప్పల్- ధర్మారావు... మల్కాజ్‌గిరి-రఘునందన్‌రావు, కూకట్‌పల్లి-పెద్దిరెడ్డి, పటాన్‌చెరు-పొంగులేటి, అంబర్‌పేట-రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ముషీరాబాద్-జితేందర్‌రెడ్డిని నియమించారు.
సికింద్రాబాద్-విజయరామారావు, కొంటోన్మెంట్-శశిధర్‌రెడ్డి, సనత్‌నగర్-మోత్కుపల్లి, జూబ్లీహిల్స్-ఎర్రశేఖర్, చార్మినార్-లింగయ్య, నాంపల్లి-సోయం బాపూరావు, గోషామహల్-లక్ష్మీనారాయణ, కార్వాన్-బొడిగే శోభ, మలక్‌పేట-విజయపాల్‌రెడ్డి, యాకత్‌పురా-రామకృష్ణారెడ్డి, చాంద్రాయణగుట్ట-రవీంద్రనాయక్, బహదూర్‌పురా-సుద్దాల దేవయ్య, ఖైరతాబాద్-మృత్యుంజయంని నియమించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీతో పార్టీ ఎన్నికల పరిశీలకుడు భూపేందర్ యాదవ్ భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. భూపేంద్ర యాదవ్ ఆమోదముద్ర వేయగానే... తొలి జాబితాను విడుదల చేయనున్నారు.