GHMC Council Meeting: GHMC కౌన్సిల్ సమావేశంలో గందరగోళం

GHMC Council Meeting Ruckus
x

GHMC Council Meeting: GHMC కౌన్సిల్ సమావేశంలో గందరగోళం

Highlights

GHMC Council Meeting: GHMC కౌన్సిల్ మీటింగ్‌లో గందరగోళనం నెలకొంది. ప్రారంభమైన కాసేపటికే సమావేశం వాయిదా పడింది.

GHMC Council Meeting: GHMC కౌన్సిల్ మీటింగ్‌లో గందరగోళనం నెలకొంది. ప్రారంభమైన కాసేపటికే సమావేశం వాయిదా పడింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ఆమోదంపై ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సభలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. చర్చ లేకుండానే దీనికి కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

కౌల్సిల్ సమావేశం ప్రారంభం కాగానే.. మాజీ ప్రధాని, దివంగత మన్మోహన్‌సింగ్, రతన్‌టాటాకు నివాళి అర్పించింది GHMC సభ. నివాళి అనంతరం సభ వాయిదా పడింది. ఇక సమావేశాలు ప్రారంభం కాగానేన.. 3 పార్టీల కౌన్సిలర్లు పోటాపోటీ నినాదాలు చేశారు. గందరగోళంతో సభను వాయిదావేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి.

Show Full Article
Print Article
Next Story
More Stories