Harish Rao: పీవీకి భారతరత్న వరించడం.. యావత్‌ తెలంగాణ గర్వించదగ్గ విషయం

Harish Rao: పీవీకి భారత రత్న ప్రకటించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు

Shekhar G
Published on: 9 Feb 2024 3:06 PM IST
Getting Bharat Ratna to PV is a matter of pride for all of Telangana Says Harish Rao
X

Harish Rao: పీవీకి భారతరత్న వరించడం.. యావత్‌ తెలంగాణ గర్వించదగ్గ విషయం

Harish Rao: పీవీకి భారతరత్న వరించడం యావత్‌ తెలంగాణ గర్వించదగ్గ విషయమని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. స్వరాష్ట్రంలో పీవీకి బీఆర్ఎస్‌ ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చిందన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏడాది పాటు నిర్వహించిందని హరీష్‌రావు అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని మొదటిసారిగా బీఆర్ఎస్‌ పార్టీనే డిమాండ్‌ చేసిందని ఆయన గుర్తు చేశారు. తమ డిమాండ్‌ను గౌరవించి భారత రత్న ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి హరీష్‌రావు ధన్యవాదాలు తెలిపారు.


Shekhar G

Shekhar G

Next Story