తెలంగాణ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్‌గా గెల్లు శ్రీనివాస్ యాద‌వ్

తెలంగాణ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్‌గా గెల్లు శ్రీనివాస్ యాద‌వ్

Arun Chilukuri
Published on: 4 April 2023 6:41 PM IST
Gellu Srinivas Yadav Appointed As Telangana Tourism Development Corporation Chairmen
X

తెలంగాణ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్‌గా గెల్లు శ్రీనివాస్ యాద‌వ్

Gellu Srinivas Yadav: తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా టీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం కేసీఆర్ నిర్ణయం మేర‌కు ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ ప్రత్యేక కృత‌జ్ఞత‌లు తెలిపారు. ఇక ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తరువాత గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ బీఆర్ఎస్ త‌ర‌పున హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story