Top
logo

You Searched For "Etela Rajendar"

అంత్యక్రియల వివాదంపై..స్పందించిన మంత్రి ఈటల రాజేందర్‌

21 May 2020 10:12 AM GMT
వనస్థలిపురంలో కరోనా మృతుడి అంత్యక్రియల విషయం వివాదాలను దారితీసింది. కరోనా బారిన మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను తమకు తెలియకుండా, తమ నుంచి అనుమతి తీసుకోకుండా పూర్తి చేసారని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.

ఈ రెండు లక్షణాలున్న అందరికీ టెస్టులు చేయండి: ఈటల

14 May 2020 10:47 AM GMT
తెలంగాణలోని వైద్య సిబ్బందితో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

కరోనా నివారణకు ఆయుర్వేద కిట్లు..

9 May 2020 11:33 AM GMT
ఆయుర్వేదం అతి ప్రాచీనమైనది వైద్య శాస్త్రం అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

తెలంగాణలో కొత్తగా 10 పాజిటివ్ కేసులు..75ఏళ్ల వ్యక్తి కోలుకున్నారు: మంత్రి ఈటల

8 May 2020 1:21 PM GMT
తెలంగాణ‌లో కొత్త‌గా మ‌రో ప‌ది పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేందర్ వెల్ల‌డించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి : మంత్రి ఈటల

24 April 2020 1:48 PM GMT
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

ఆరు యూనిట్లుగా గాంధీ ఆస్పత్రి : మంత్రి ఈటెల

23 April 2020 1:03 PM GMT
గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌ వ్యక్తుల అడ్మిషన్లు, వైద్యం, పరీక్షలు, డిశ్ఛార్జ్‌లపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రెండు గర్భసంచులున్న మహిళకు శస్త్రచికిత్స..

13 April 2020 4:16 AM GMT
వైద్య చరిత్రలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు సృష్టిస్తుంటారు వైద్యులు. ఈ నేపథ్యంలోనే రెండు గర్భసంచులు ఉన్న ఓ నిండు గర్భినికి అరుదైన శస్త్రచికిత్స చేసి తల్లిబిడ్డ ప్రాణం కాపాడారు.

కరోనా వైరస్‌ సమూహ వ్యాప్తి చెందలేదు : మంత్రి ఈటల

5 April 2020 4:22 AM GMT
తెలంగాణలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులన్నీ మర్కజ్ నుంచి వచ్చిన వారే అని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో 33కు చేరిన కరోనా కేసులు.. రేపటి నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సేవలు రద్దు

23 March 2020 10:51 AM GMT
తెలంగాణలో కరోనా మరింత కోరలు చాస్తోంది. తెలంగాణలో సోమవారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మీడియా సమావేశంలో ...

వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి ఈటల రాజేందర్‌

21 Feb 2020 10:53 AM GMT
గ్రామ గ్రామాన శివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్న వారందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఈటల రాజేందర్‌.

టీఆర్ఎస్‎లో గ్రూపు రాజకీయాలు ఉండవు : మంత్రి ఈటల

17 Sep 2019 7:33 AM GMT
టీఆర్ఎస్‎లో గ్రూపు రాజకీయాలు ఉండవని మంత్రి ఈటెల రాజేంద్ర స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలోనే వర్గాలు ఉంటాని ఆయన వ్యాఖ్యానించారు.