Babli Project: కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు

Babli Barrage: 14 గేట్లను తెరిచిన తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు

Shekhar G
Updated on: 1 July 2023 4:08 PM IST
Gates of Babli project opened under Central Water Corporation
X

Babli Project: కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు

Babli Project: బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ అధికారులు 14 గేట్లను తెరవగా.... గోదావరి జలాలు శ్రీరామ్‌సాగర్‌ వైపు పరుగులు తీశాయి. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రతీ ఏటా జూలై 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అధికారులు గేట్లు ఎత్తుతారు. ఈసారి కేంద్ర జలసంఘం ప్రతినిధుల సమక్షంలో 14 గేట్లను ఒపెన్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story