Hyderabad: మాదాపూర్‌లో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

Hyderabad తృటిలో తప్పించుకున్న హోటల్ సిబ్బంది

Dhatripriya
Published on: 12 Jun 2023 3:47 PM IST
Gas Cylinder Blast In A Hotel At Madhapur
X

Hyderabad: మాదాపూర్‌లో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

Hyderabad: హైదరాబాద్ మాదాపూర్‌లో సిలిండర్లు బ్లాస్ట్ అయిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. సాయినగర్ కాలనీలోని ఓ హోటల్లో వంట చేస్తుండగా రెండు సిలిండర్లు బ్లాస్ట్ అయ్యాయి. పేలుడు ధాటికి భయంతో స్థానికులు పరుగులు తీశారు. హోటల్ సిబ్బంది సైతం వెంటనే అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది..

Dhatripriya

Dhatripriya

Next Story