Ganja Chocolates: హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం.. కిరాణం షాపు సీజ్.. చాక్లెట్లు స్వాధీనం

Ganja Chocolates: కూలీలు, విద్యార్థులకు విక్రయిస్తున్న అనంతకుమార్

Shekhar G
Updated on: 25 Feb 2024 6:16 PM IST
Ganja Chocolates In Hyderabad
X

Ganja Chocolates: హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం.. కిరాణం షాపు సీజ్.. చాక్లెట్లు స్వాధీనం

Ganja Chocolates: హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టిస్తున్నాయి. బాలానగర్‌లో అనంతకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిషా నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి.. కూలీలు, విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కిరాణ షాపును సీజ్ చేసి, 140 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story