హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లో గ్యాంగ్‌ వార్

* యువకుడు ఇర్ఫాన్‌ను కిడ్నాప్‌ చేసిన షెహన్స్ గ్యాంగ్

R Tripura Malini
Published on: 7 Dec 2022 9:14 AM IST
Gang war in Hyderabad Langar house
X

హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లో గ్యాంగ్‌ వార్

Gang War: హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లో యువకుడు ఇర్ఫాన్‌ను షెహన్స్ గ్యాంగ్ కిడ్నాప్‌ చేసింది. రాజేంద్రనగర్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలో దుస్తులు విప్పి ఇర్ఫాన్‌ను షెహన్స్ గ్యాంగ్ సభ్యులు చితకబాదారు. తమ గ్యాంగ్ మాట వినకుంటే అందరికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. బాధితుడి ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story