హన్మకొండ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Hanamkonda: నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు

Jyothi
Published on: 13 Sept 2023 2:22 PM IST
Gang of Interstate Robbers Arrested in Hanamkonda District
X

హన్మకొండ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Hanamkonda: హన్మకొండ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లు టార్గెట్‌గా చోరీలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. చోరీలే కాకుండా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. నిందితులను ఘజియాబాద్ దొంగల ముఠాగా గుర్తించారు. నలుగురు నిందితుల నుంచి 2 కోట్ల రూపాయల విలువైన 2 కిలోల బంగారు ఆభరణాలు, 5 లక్షల రూపాయల విలువైన 104 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story