గాంధీ ఆస్పత్రి, సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ లు కట్టు కథలే

Gandhi Hospital and Santosh Nagar Molestation Cases are Fabrications
x

గాంధీ ఆస్పత్రి, సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ లు కట్టు కథలే

Highlights

Gandhi Hospital: హైదరాబాద్ అత్యాచార ఘటనలను పోలీసులు చేధించారు.

Gandhi Hospital: హైదరాబాద్ అత్యాచార ఘటనలను పోలీసులు చేధించారు. ఈ కేసులో మిస్టరీ ఏం లేదని తేల్చారు. ఘటనలో వ్యక్తుల మధ్య అంతర్గత సమస్యలు ఉన్నట్లు గుర్తించామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో అక్కా చెల్లెళ్ల సామూహిక అత్యాచార ఘటనలో 500కి పైగా సీసీ కెమెరాలు పరిశీలించినట్లు తెలిపారు. 800 గంటల సీసీ ఫుటేజ్‌లు చూడటం జరిగిందని, టెక్నాలజీ ఆధారంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ చూసినట్లు పేర్కొన్నారు. ఇది చాలా సెన్సిటివ్ కేసు అని ఆయన అన్నారు. లా ప్రకారం ఏసీపీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ ఇన్వెస్టిగేటింగ్ చేయాలని, ఈ కేసులో మిస్టరీ ఏం లేదన్నారు. కోర్టులో కేసు వివరాలు ఎలా సబ్మిట్ చేయాలి అని చూస్తున్నట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories