రుణమాఫీ వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సొంత గూటికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

Bandla Krishna Mohan Reddy: రెండో విడత రైతు రుణమాఫీ వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.

Arun Chilukuri
Updated on: 30 July 2024 1:37 PM IST
Gadwal MLA Bandla Krishna Mohan Reddy Re Joins BRS
X

రుణమాఫీ వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సొంత గూటికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

Bandla Krishna Mohan Reddy: రెండో విడత రైతు రుణమాఫీ వేళ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సొంత గూటికి చేరారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన బీఆర్ఎస్‌ను వీడి.. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. కేటీఆర్‌ను కలిసి.. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని చెప్పారాయన.



Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story