KTR: గద్దర్ మరణం తీరనిలోటు.. తన గళంతో కోట్లమందిని గద్దర్ ఉత్తేజపరిచారు

KTR: గద్దర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి

Shekhar G
Published on: 6 Aug 2023 7:04 PM IST
Gaddar Death Is A Tragedy Says KTR
X

KTR: గద్దర్ మరణం తీరనిలోటు.. తన గళంతో కోట్లమందిని గద్దర్ ఉత్తేజపరిచారు

KTR: గద్దర్‌ మృతిపై తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. గద్దర్‌ మరణం తీరనిలోటన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో మాతో వేదికలు పంచుకుని, మాలో ఉత్సహాన్ని నింపారని గుర్తు చేశారు. ప్రజా కళలు ఉన్నంతవరకు గద్దర్ చిరస్మరణంగా ఉంటారన్నారు. గద్దర్‌ కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story