BRS: హైదరాబాద్‌ లోక్‌సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ పేరు ప్రకటించిన కేసీఆర్

BRS: గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ పేరు ప్రకటించిన కేసీఆర్

Jyothi
Published on: 25 March 2024 12:07 PM IST
Gaddam Srinivas is the BRS candidate for Hyderabad Lok Sabha
X

BRS: హైదరాబాద్‌ లోక్‌సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ పేరు ప్రకటించిన కేసీఆర్

BRS: మరో లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించారు గులాబీ బాస్. హైదరాబాద్‌ లోక్‌సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ బరిలోకి దిగనున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాత.. గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును ఖరారు చేశారు కేసీఆర్. తాజా ప్రకటనతో.. మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్‌ఎస్‌ పార్టీ.

Jyothi

Jyothi

Next Story