Gaddam Sai Kiran: బీసీలకు పార్టీలో స్థానం కల్పించడంలేదు.. అందుకే బీజేపీలో చేరుతున్నా

Gaddam Sai Kiran Joining BJP Party
x

Gaddam Sai Kiran: బీసీలకు పార్టీలో స్థానం కల్పించడంలేదు.. అందుకే బీజేపీలో చేరుతున్నా

Highlights

Gaddam Sai Kiran: బీఆర్ఎస్‌కు ఉప్పల్ నియోజకవర్గ నేత గడ్డం సాయికిరణ్ రాజీనామ

Gaddam Sai Kiran: పదేళ్లుగా బీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న తనను పార్టీ గుర్తించడంలేదన్నారు ఉప్పల్ నియోజకవర్గ నేత గడ్డం సాయికిరణ్. తనతో సహా పార్టీలోని బీసీలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. ఖమ్మంలో జరగబోయే అమిత్ షా బహిరంగ సభలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అనంతరం ఉప్పల్ నియోజకవర్గంలో రాష్ట్ర నాయకత్వం నేతృత్వంలో భారీ సభ నిర్వహిస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories