Saidireddy: మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్‌ వాయిస్‌ రికార్డ్‌ వైరల్‌

Saidireddy: ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నా

Jyothi
Published on: 13 March 2024 10:06 AM IST
Former MLA Saidireddy Teleconference voice Recording has Gone Viral
X

Saidireddy: మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్‌ వాయిస్‌ రికార్డ్‌ వైరల్‌ 

Saidireddy: హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ర్టంలో బీజేపీ పుంజుకుంటుంది.. బీఆర్స్ పరిస్థితి అర్ధం కావటం లేదు. పార్లమెంట్ కు పోటీ చేయాలంటే ఆ పార్టీ నేతలు భయపడుతున్నారంటూ సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ లో కార్యకర్తలో మాట్లాడారు. చెప్పకుండా పార్టీ మారడం తప్పేనని.. అందుకు క్షమించాలని. కానీ తన వెంట ఉంటారనే నమ్మకంతోనే వెళ్లానని కార్యకర్తలకు వివరణ ఇచ్చారు. పార్టీ మారినందుకు క్షమించండంటూ కార్యకర్తలను కోరుతున్న ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోది. సైదిరెడ్డి ఆడియో సంభాణ ఏముందో ఇప్పుడు విందాం.

Jyothi

Jyothi

Next Story