Thatikonda Rajaiah: కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య హాట్‌కామెంట్స్

Thatikonda Rajaiah: ఎంపీ టికెట్ కోసం శ్రీహరి బీఆర్ఎస్‌ను బ్లాక్‌మెయిల్‌ చేశాడు

Shashank Gullapelli
Published on: 15 April 2024 9:28 PM IST
Former MLA Rajaiah Hot Comments On Kadiyam Srihari
X

Thatikonda Rajaiah: కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య హాట్‌కామెంట్స్

Thatikonda Rajaiah: ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ చేశారు. తన కూతురుకు ఎంపీ టికెట్ ఇస్తేనే పార్టీలో ఉంటా లేదంటే కాంగ్రెస్‌కు పోతా అని కడియం బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించారు. కడియం శ్రీహరి కులవారసత్వంపై అనుమానాలున్నాయని తాటికొండ రాజయ్య ఆరోపించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story