V Srinivas Goud: బీఆర్ఎస్ బీజేపీలో విలీనం వార్తలపై స్పందించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

V Srinivas Goud: అలాటి వార్తలను ఎవరూ నమ్మొద్దన్న శ్రీనివాస్ గౌడ్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Aug 2024 7:02 PM IST
Former minister Srinivas Goud reacts to the news of BRS merger with BJP
X

V Srinivas Goud: బీఆర్ఎస్ బీజేపీలో విలీనం వార్తలపై స్పందించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

V Srinivas Goud: బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందన్న వార్తలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. అలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దని.. సూర్య చంద్రులు ఉన్నంత వరకూ.. ఈ భూమి ఉన్నంత వరకూ పార్టీ కొనసాగుతుందన్నారు. ఉద్యమ పార్టీ ఎప్పటికీ కొట్లాడుతూనే ఉంటుందని.. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎవరు చేస్తారో తమకు తెలుసన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story