Sabitha Indra Reddy: అధికార పార్టీపై మాజీ మంత్రి సబిత ఆగ్రహం

Sabitha Indra Reddy: ప్రజాప్రతినిధులను గౌరవించే సంప్రదాయం పాటించాలి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 15 July 2024 5:45 PM IST
Former minister Sabitha is angry with the ruling party
X

Sabitha Indra Reddy: అధికార పార్టీపై మాజీ మంత్రి సబిత ఆగ్రహం

Sabitha Indra Reddy: బోనాల చెక్కుల పంపిణీలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను గౌరవించే సంప్రదాయాన్ని రేవంత్ ప్రభుత్వం పాటించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఓటేసిన ప్రజలను అవమానపరచడమే అన్నారు సబితా ఇంద్రారెడ్డి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story