నేడు సిరిసిల్లలో మాజీమంత్రి కేటీఆర్ పర్యటన

KTR: పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా.. మండల స్థాయి సమావేశాల్లో పాల్గొననున్న కేటీఆర్

Jyothi
Updated on: 5 March 2024 9:31 AM IST
Former minister KTR visit to Sircilla today
X

నేడు సిరిసిల్లలో మాజీమంత్రి కేటీఆర్ పర్యటన

KTR: లోక్‌సభ ఎంపీ అభ్యర్థులపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. నేడు సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా.. మండలస్థాయి సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఖమ్మం బీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థిగా నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా మాలోత్‌ కవిత పేర్లు ఖరారయ్యాయి.

Jyothi

Jyothi

Next Story