Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు

Dhivi
Published on: 26 March 2025 9:58 AM IST
Kodali Nani
X

Kodali Nani

Kodali Nani :మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లో ఏఐజి హాస్పిటల్లో కొడాలి నానికి చికిత్స అందిస్తున్నారు. హార్ట్ ఎటాక్ కారణంగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Dhivi

Dhivi

Next Story