Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శలు

Harish Rao: ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 May 2024 1:27 PM IST
Former Minister Harish Rao Comments On Congress Government
X

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శలు

Harish Rao: ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కరోజు మాత్రమే ప్రజలను కలిశారని విమర్శించారు. మంత్రులు కూడా రెండ్రోజులు మాత్రమే ప్రజలకు అవకాశం ఇచ్చారని అన్నారు. ప్రజాపాలనలో 3 లక్షల 50 వేల దరఖాస్తులు వచ్చాయన్న ఆయన అందులో ఎన్ని పరిష్కరించారని ప్రశ్నించారు హరీష్‌రావు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story