Mahmood Ali: మాజీ హోంమంత్రి మహమూద్‌ అలీకి అస్వస్థత

Mahmood Ali: గణతంత్ర వేడుకల్లో కిందపడిపోయిన మహమూద్ అలీ

Jyothi
Published on: 26 Jan 2024 11:03 AM IST
Former Home Minister Mahmood Ali is ill
X

Mahmood Ali: మాజీ హోంమంత్రి మహమూద్‌ అలీకి అస్వస్థత

Mahmood Ali: తెలంగాణ భవన్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేస్తున్న సమయంలో మహమూద్ అలీ అస్వస్థతకు గురై కిందపడిపోయారు. అక్కడున్న వారు అతన్ని పట్టుకున్నారు. అనంతరం మహమూద్ అలీని ఇంటికి తరలించారు.

Jyothi

Jyothi

Next Story