HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్.. రూ.100 కోట్లకుపైగా అక్రమాస్తులు..

ACB: బినామీల పేరిట భారీగా భూములు కొన్నారు

Shekhar G
Published on: 25 Jan 2024 11:04 AM IST
Former Director Of HMDA Sivabalakrishnan Arrested
X

HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్.. రూ.100 కోట్లకుపైగా అక్రమాస్తులు..

ACB: HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శివబాలకృష్ణను ఏసీబీ కార్యాలయానికి తలించారు. శివబాలకృష్ణ ఇళ్లు, బంధువుల ఇళ్లలో సోదాలు పూర్తయినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 2018-23 మధ్య HMDA టౌన్ ప్లానింగ్‌ డైరెక్టర్‌గా శివబాలకృష్ణ పనిచేశారు. ప్రస్తుతం మెట్రో రైల్‌, రెరా కార్యదర్శిగా శివబాలకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story