KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌

KCR: పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, పట్నం మహేందర్‌, తుల ఉమ

Shekhar G
Published on: 4 Dec 2023 5:48 PM IST
Former CM KCR In Erravalli Farmhouse
X

KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ 

KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్‌ నిన్ననే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. అయితే.. ఇవాళ కేసీఆర్‌ను కలిసేందుకు ఫామ్‌హౌస్‌కు కొత్తగా ఎన్నికైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో పాటు.. పలువురు నేతలు వెళ్లారు. కేసీఆర్‌ను హరీష్‌రావుతో పాటు కొత్త ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, పట్నం మహేందర్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, తుల ఉమ కలిశారు.

Shekhar G

Shekhar G

Next Story