KCR: తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్

KCR: జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేసిన కేసీఆర్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Jun 2024 2:28 PM IST
Former CM KCR approached High Court against Telangana Electricity Commission
X

KCR: తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్ 

KCR: తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని.. కేసీఆర్ పిటీషన్‌లో పేర్కొ్న్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని స్పష‌్టం చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ల పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. పిటీషన్‌లో వెల్లడించారు. ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ విభాగాన్ని చేర్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story