ఖమ్మం జిల్లాలో విధులు బహిష్కరించిన ఫారెస్ట్ ఉద్యోగులు..!

* ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలని మరియు తమ రక్షణకు ఆయుధాలు ఇవ్వాలని ఫారెస్ట్ ఉద్యోగుల డిమాండ్

R Tripura Malini
Published on: 24 Nov 2022 1:22 PM IST
Forest Officers boycotted from duty in Khammam district
X

ఖమ్మం జిల్లాలో విధులు బహిష్కరించిన ఫారెస్ట్ ఉద్యోగులు

Khammam: తమకు గుత్తికోయల నుండి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే విధులకు హాజరుకాబోమని డిఎఫ్ఓ సిద్ధార్థ్ సింగ్‌కు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్యకు కారణమైన వ్యక్తులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలని తమ రక్షణకు ఆయుధాలు ఇవ్వాలని ఫారెస్ట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story