Mahbubnagar: సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి పేరుతో ఫ్లెక్సీలు.. తొలగిస్తున్న అధికారులు

Mahbubnagar: ఉన్నతాధికారుల ఆదేశాలతో ఫ్లెక్సీలను తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు

Shekhar G
Published on: 9 Feb 2024 2:47 PM IST
Flexi In The Name Of CM Revanth Brother Tirupati Reddy
X

Mahbubnagar: సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి పేరుతో ఫ్లెక్సీలు.. తొలగిస్తున్న అధికారులు 

Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పేరుతో వెలసిన ఫ్లెక్సీల మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. రేవంత్ రెడ్డి మిత్ర మండలి పేరుతో రాత్రికి రాత్రి ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story