Khanamet: కోకాపేట్ ను మించి పోయిన ఖానామెట్ వేలం పాట

Five Plots in Khanamet Fetch Rs 729.41 Crore
x

Khanamet: కోకాపేట్ ను మించి పోయిన ఖానామెట్ వేలం పాట

Highlights

Khanamet: తెలంగాణ ప్రభుత్వానికి భాగ్యనగరం భూములు కోట్లు కురిపిస్తున్నాయి.

Khanamet: తెలంగాణ ప్రభుత్వానికి భాగ్యనగరం భూములు కోట్లు కురిపిస్తున్నాయి. నిన్న కోకాపేట్ భూముల వేలం నిర్వహించిన ప్రభుత్వం ఇవాళ ఖానామెట్ భూముల వేలం నిర్వహించింది. మొత్తం 15ఎకరాల్లో 5ప్లాట్లకు నిర్వహించిన వేలంలో మరోసారి కోట్లు కురిసాయి. ఖానామెట్ భూముల విక్రయం ద్వారా మరో 729.41 కోట్ల ఆదాయం వచ్చింది. ఎకరాకు సగటున 48.92 కోట్లు పలికినట్లు అధికారులు తెలిపారు. ఖానామెట్‌లో అత్యధికంగా 55కోట్లు పలకడంతో మొత్తం ఆదాయం 2వేల 729కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories