Hyderabad: పార్క్ చేసిన డీసీఎంలో మంటలు

Hyderabad: మంటలను అదుపుచేసిన ఫైర్ సిబ్బంది

Dhatripriya
Published on: 22 Feb 2023 2:41 PM IST
Fire In Parked DCM
X

Hyderabad: పార్క్ చేసిన డీసీఎంలో మంటలు

Hyderabad: హైదరాబాద్ చిక్కడ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ కళ్యాణమండపం సమీపంలో పార్క్ చేసిన డీసీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా 15రోజుల క్రితమే బ్యాటరీ దొంగలించారని డీసీఎం ఓనర్ చెబుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story