Sangareddy: సంగారెడ్డి శివారులో లారీలో అగ్ని ప్రమాదం

Sangareddy: లారీ టైర్ పేలిపోవడంతో చెలరేగిన మంటలు

Dhatripriya
Published on: 14 Feb 2023 9:41 AM IST
Fire in Lorry Near Sangareddy
X

Sangareddy: సంగారెడ్డి శివారులో లారీలో అగ్ని ప్రమాదం

Sangareddy: సంగారెడ్డి శివారులో ఓ లారీ మంటల్లో తగలబడింది. గణపతి షుగర్ ఫ్యాక్టరీ వద్ద బియ్యం లోడుతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్తండగా లారీ టైర్ పేలిపోయి మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story