Sangareddy: సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం

Sangareddy: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు

Shashank Gullapelli
Published on: 25 April 2024 9:47 AM IST
Fire Accident On Muthangi ORR In Sangareddy District
X

Sangareddy: సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం

Sangareddy: సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్‌ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే లారీకి కూడా మంటలు వ్యాపించాయి. కాగా మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. అయితే కారులో ప్రయాణిస్తున్న ఒకరు సజీవదహనమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story