Yousufguda: హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం

Yousufguda: షార్ట్ సర్క్యూట్‌తో పాన్‌ షాపులో చెలరేగిన మంటలు

Shashank Gullapelli
Published on: 23 April 2024 4:29 PM IST
Fire Accident In Yousufguda Hyderabad
X

Yousufguda: హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం

Yousufguda: హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో పాన్‌ షాపులో మంటలు చెలరేగాయి. దీంతో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. పక్కనే ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story