పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో అగ్నిప్రమాదం

*బొగ్గు వెలికితీసే గనుల్లో వ్యాపించిన మంటలు

Rama Rao
Published on: 22 July 2022 1:20 PM IST
Fire Accident in Open Cast Mines in Ramagundam
X

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో అగ్నిప్రమాదం

Ramagundam: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓపెన్ కాస్టు గనుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. బొగ్గు వెలికితీసే గనుల్లో మంటలు వ్యాపించాయి. కోల్ గ్యాలరీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొత్తగా విస్తరించిన కోల్ బ్లాక్‌ 5లో విష వాయువుల విస్ఫోటనం ఎగిసిపడుతోంది.

Rama Rao

Rama Rao

Next Story