Nacharam: నాచారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు

Nacharam: శ్రీకర్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ పరిశ్రమలో ఘటన

Jyothi
Published on: 5 March 2024 8:35 AM IST
Fire Accident In Nacharam
X

Nacharam: నాచారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు

Nacharam: హైదరాబాద్ సిటీ నాచారం పారిశ్రామిక వాడలో రాత్రి పొద్దుపోయిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీకర్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.

Jyothi

Jyothi

Next Story