Fire Accident: జీడిమెట్ల సుభాష్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పరుపుల కంపెనీలో ఎగిసిపడ్డ మంటలు

Fire Accident: షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదమని అనుమానం

Jyothi
Published on: 6 Oct 2023 9:01 AM IST
Fire Accident In Jeedimetla Hyderabad
X

Fire Accident: జీడిమెట్ల సుభాష్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పరుపుల కంపెనీలో ఎగిసిపడ్డ మంటలు

Fire Accident: హైదరాబాద్ జీడిమెట్ల పీఎస్ పరిధిలోని సుభాష్ నగర్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల బార్ పక్కన ఉన్న పరుపుల కంపెనీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story