హైదరాబాద్‌ జీడిమెట్లలో అగ్నిప్రమాదం

Hyderabad: పారిశ్రామికవాడలోని విశిష్ట ల్యాబ్‌లో మంటలు

Jyothi
Updated on: 23 July 2022 12:53 PM IST
Fire Accident In Jeedimetla
X

హైదరాబాద్‌ జీడిమెట్లలో అగ్నిప్రమాదం

Hyderabad: హైదరాబాద్‌ జీడిమెట్లలో అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామికవాడలోని విశిష్ట ల్యాబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story