Fire Accident: జగిత్యాలలో అగ్ని ప్రమాదం

Jagtial : ఆయిల్‌ మిల్లులో ఎగిసిపడ్డ మంటలు

R Tripura Malini
Published on: 17 Dec 2022 7:08 AM IST
Fire Accident In Jagtial
X

 జగిత్యాలలో అగ్ని ప్రమాదం

Jagtial: జగిత్యాల పట్టణంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. కొత్త బస్టాండ్ వద్ద గల వెంకటేశ్వర శంకర్ ఆయిల్ మిల్లులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. ఆయిల్ మిల్లు కావడంతో మంటలు అదుపులోకి రాలేదు. ఆయిల్ మిల్లు పక్కనే ఉన్న స్థానికులు భయాందోళను గురయ్యారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story