Erragadda: ఎర్రగడ్డలో ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

Erragadda: గోదాము నుంచి భారీగా ఎగసిపడుతున్న మంటలు

Dhatripriya
Published on: 24 Feb 2023 10:29 AM IST
Fire Accident In Erragadda WareHouse
X

Erragadda: ఎర్రగడ్డలో ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

Hyderabad: హైదరాబాద్‌ ఎర్రగడ్డలో ఓ ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో గోదాము నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. మూడు ఫైరింజన్లతో మంటలార్పుతోంది. గోదాం పక్కనే అపార్ట్‌మెంట్ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story