Khammam: ఖమ్మం పత్తి మార్కెట్‌లో అగ్నిప్రమాదం...1600 క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతి

Khammam రూ.50 లక్షల మేర నష్టం జరిగినట్లు అంచనా

Dhatripriya
Published on: 10 Jun 2023 3:30 PM IST
Fire Accident In Cotton Market At Khammam
X

Khammam: ఖమ్మం పత్తి మార్కెట్‌లో అగ్నిప్రమాదం...1600 క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతి

Khammam: ఖమ్మం పత్తి మార్కెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి బస్తాలకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 16 వందల క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది..

Dhatripriya

Dhatripriya

Next Story