Munugode: చండూరు కాంగ్రెస్‌ పార్టీ మండల కార్యాలయంలో అగ్నిప్రమాదం

Munugode: మునుగోడు ఉపఎన్నిక ప్రచార సామగ్రి అగ్నికి ఆహుతి

Jyothi
Updated on: 11 Oct 2022 1:14 PM IST
Fire Accident in Chandur Congress Party Mandal Office
X

Munugode: చండూరు కాంగ్రెస్‌ పార్టీ మండల కార్యాలయంలో అగ్నిప్రమాదం

Munugode: మునుగోడు నియోజకవర్గం చండూరు కాంగ్రెస్‌ పార్టీ మండల కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మునుగోడు ఉపఎన్నిక ప్రచార సామగ్రి అగ్నికి ఆహుతైంది. కాంగ్రెస్‌ పార్టీ జెండాలు, పోస్టర్లు కాలి బూడిదయ్యాయి. అయితే.. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. గుర్తుతెలియని వ్యక్తులు ఆఫీస్‌కు నిప్పు పెట్టారని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

Jyothi

Jyothi

Next Story