Fire Accident: సికింద్రాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం

Fire Accident: వెంకటలక్ష్మీ వెజిటబుల్ దుకాణంలో ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు

Shashank Gullapelli
Updated on: 14 March 2024 10:30 PM IST
Fire Accident In Boinpally Market Yard Secunderabad
X

Fire Accident: సికింద్రాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం

Fire Accident: సికింద్రాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్ యార్ట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మార్కెట్ యార్డ్ లోని వెంకటలక్ష్మీ వెజిటబుల్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే ఘటనా స్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దుకాణంలో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. దుకాణంలో ఉన్న సామాగ్రి,కూరగాయలు అగ్నికి అహుతయ్యాయి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story