Bhadrachalam: అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడ్డ మంటలు.. పూర్తిగా దగ్ధమైన గుడిసెలు

Bhadrachalam: భయాందోళనకు గురై ఇండ్లనుంచి పరుగులు తీసిన స్థానికులు

Jyothi
Published on: 15 April 2024 9:43 AM IST
Fire Accident In Bhadrachalam
X

Bhadrachalam: అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడ్డ మంటలు.. పూర్తిగా దగ్ధమైన గుడిసెలు

Bhadrachalam: భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డు సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డుకు ఆనుకుని ఉన్న తాటాకు గుడిసెలకు మంటలుకు అంటుకుని.. క్షణాల్లోనే గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు భారీగా చెలరేగటంతో గుడిసెలో నివసించేవారు బయటికి పరుగులు తీశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంలో.. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story