Hyderabad: పాత టైర్ల గోదాంలో అగ్నిప్రమాదం..

Hyderabad: గోదాంలోని మొదటి అంతస్తులో కాలిపోయిన టైర్లు

Shekhar G
Published on: 21 Sept 2023 10:37 AM IST
Hyderabad: పాత టైర్ల గోదాంలో అగ్నిప్రమాదం..
X

Hyderabad: హైదరాబాద్ అఫ్జల్ గంజ్‌లో పాత టైర్ల గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. అశోక్ బజార్ సమీపంలో ధనలక్ష్మీ హోల్ సేల్ పాత టైర్ల గోదాములో మంటలు చెలరేగాయి. గోదాములోంచి పొగలు రావడంతో పరిసరవాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. గోదాములోని మొదటి అంతస్తులో టైర్లు కాలిపోయాయి.

Shekhar G

Shekhar G

Next Story