Fire Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అగ్నిప్రమాదం

Fire Accident: సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో చెలరేగిన మంటలు * 10 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసిన సిబ్బంది

Sandeep Eggoju
Updated on: 15 Jun 2021 2:40 PM IST
Fire Accident at Sitarampatnam Electric Substation in Palvancha Area Bhadradri Kothagudem District
X

సుబ్స్టేషన్ లో అగ్ని ప్రమాదం (ఫైల్ ఇమేజ్)

Fire Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. విద్యుత్‌ తీగలు ఓ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో 30కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story