హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో అగ్నిప్రమాదం

Hyderabad: ఓ భవనంలో మూడో అంతస్తులో చెలరేగిన మంటలు

Jyothi
Updated on: 20 Jun 2022 4:45 PM IST
Fire Accident At Hyderabad Himayat Nagar
X

హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో అగ్నిప్రమాదం

Hyderabad: హైదరాబాద్ హిమాయత్‌నగర్‌ స్ట్రీట్ నెంబర్ 2 వద్ద గల ఓ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.


Jyothi

Jyothi

Next Story