అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం!

X
Highlights
Annapurna Studios : హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే సిబ్బంది వెంటనే అప్రమత్తం అయి మంటల్ని ఆర్పివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు...
Krishna16 Oct 2020 4:21 AM GMT
Annapurna Studios : హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే సిబ్బంది వెంటనే అప్రమత్తం అయి మంటల్ని ఆర్పివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు... ఈ విషయాన్నీ స్టూడియో యాజమాన్యం ప్రకటించింది. షూటింగ్ కోసం వేసిన ఓ సెట్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే స్టూడియోకి ఎలాంటి ఆస్థి నష్టం పెద్దగా జరగలేదని స్టూడియో నిర్వాహకులు వెల్లడించారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న కుడి వైపున బిగ్‌బాస్ హౌజ్ ఉంది. కానీ అప్పటికే మంటలు అదుపులోకి రావడంతో బిగ్‌బాస్ నిర్వహణకు ప్రమాదమేమీ లేదని సమాచారం
Web TitleFire accident at Annapurna Studios Hyderabad
Next Story