బంజారాహిల్స్‌లో విలువైన భూమి కబ్జాకు యత్నం.. 80 మందిపై ఎఫ్‌ఐఆర్...

FIR Filed on 80 Members about Land Kabza Case in Banjara Hills Hyderabad | Live News Today
x

బంజారాహిల్స్‌లో విలువైన భూమి కబ్జాకు యత్నం.. 80 మందిపై ఎఫ్‌ఐఆర్...

Highlights

Hyderabad - Banjara Hills: రోడ్ నెం.10లోని ఏపీ జెమ్స్‌ అండ్ జ్యువెల్లర్స్‌ స్థలం కబ్జాకు యత్నం...

Hyderabad - Banjara Hills: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విలువైన భూమి కబ్జాకు యత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్ నెంబర్ 10లో స్థలం కబ్జాకు ఈ ముఠా ప్రయత్నించింది. ఈ కేసులో 80 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా..63 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో కర్నూలు జిల్లాకు చెందిన ఓ పార్టీ నేతకు సమీప బంధువు ఈకేసులో ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories