Mancherial: మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు రైతన్నల ఆందోళన

Mancherial: తమ భూములు లాక్కున్నారని లక్షెట్టిపేట, హాజీపూర్ రైతల డిమాండ్

Shashank Gullapelli
Updated on: 19 March 2024 3:08 PM IST
Farmers agitation in front of the District Collector of Mancherial
X

Mancherial: మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముంద రైతన్నల ఆందోళన 

Mancherial: మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట అన్నదాతలు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా గుండా వెళ్తున్న గ్రీన్ఫీల్డ్ రోడ్ జాతీయ రహదారి 63 ను పునరుద్ధరించాలని లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలలోని రైతులు డిమాండ్ చేశారు. స్థిరాస్తి వ్యాపారులకు, భూస్వాములకు లాభం చేయడం కోసమే తమ విలువైన భూములను లాక్కుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారుల సంస్థ రహదారుల పేరుతో ఇప్పటివరకు 3 సార్లు సర్వేలు చేసి అలాన్మెంట్ మార్చారని, ప్రస్తుతం మూడవసారి మార్చడంతో తమ విలువైన భూములను కోల్పోతున్నామని వాపోయారు. తాము ఈసారి భూములు ఇచ్చేందుకు సిద్దంగా లేమని స్పష‌్టం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story